తెలంగాణ ఎన్నికలు: తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌తో బీఆర్‌ఎస్ లీగల్ సెల్ భేటీ అయింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మౌన దీక్షను భగ్నం చేశారని మండిపడ్డారు. సీఈవోతో భేటీ అనంతరం లీగల్ సెల్ హెడ్ సోమ భరత్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చట్టాన్ని నిర్మొహమాటంగా ఉల్లంఘించారని విమర్శించారు.
రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. కేసీఆర్‌పై రేవంత్ వ్యాఖ్యలు చట్టాన్ని ఉల్లంఘించినట్లేనన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సీఈవో, ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు.
Our Citizen Reporter from Telangana

SANJEEV RAJESHAM BHANDARI