జాభితాపూర్ : జగిత్యాల రూరల్ మండలం జాభితాపూర్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత భారత్ కార్యక్రమం బుధవారం జరిగింది. అనంతరం మన సంకల్ప వికసిత భారత్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనను దేశ ఆర్థిక వ్యవస్థకు చోదక శక్తిగా భావించి 2047 నాటికి మన దేశం వికసిత భారత్‌గా మారాలన్న లక్ష్యాన్ని చేరుకుంటుందన్నారు. సర్పంచ్ కుంట లక్ష్మారెడ్డి, ఎంపీఓ రవిబాబు, కార్యదర్శి రంజిత్‌కుమార్, అంగడివాడి ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉమారాణి, నాయకులు అరిగెల శ్రీకాంత్, శెట్టి రవి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Our Citizen Reporter from Telangana
SANJEEV RAJESHAM BHANDARI