జగిత్యాల: పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్‌లను రాయితీపై చెల్లించేందుకు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఎస్పీ సన్‌ప్రీత్ సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 15 వరకు గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిందని.. చలాన్లపై డిసెంబర్ 25 వరకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు.
from Telangana

SANJEEV RAJESHAM BHANDARI