• TAMIL
  • KANNADA
  • NATIONAL POLICE DAY
Sunday, June 15, 2025
No Result
View All Result
Police News Plus
  • Home
  • Interpol Police
  • International
  • National News
  • States +
    • SOUTHERN STATES
    • CENTRAL STATES
    • NORTHERN STATES
    • NORTH EASTERN STATES
    • NORTH WESTERN STATES
    • EASTERN STATES
    • WESTERN STATES
  • Police News +
    • ARMY NEWS
    • AIR FORCE
    • Awareness
    • BSF Police News
    • CBI Police News
    • CRPF Police News
    • Condolences
    • Navy News
    • Navy News
    • WOMEN POLICE
  • Recruitment
  • Youtube
  • TAMIL NADU
  • KARNATAKA
  • ANDHRA PRADESH
  • TELANGANA
  • AIR FORCE
  • ARMY
  • BSF
  • CBI
  • CRPF
  • Navy
  • NIA
  • Greetings
    • MEMBER GREETINGS
    • POLICE GREETINGS
  • TECHNOLOGY
  • Home
  • Interpol Police
  • International
  • National News
  • States +
    • SOUTHERN STATES
    • CENTRAL STATES
    • NORTHERN STATES
    • NORTH EASTERN STATES
    • NORTH WESTERN STATES
    • EASTERN STATES
    • WESTERN STATES
  • Police News +
    • ARMY NEWS
    • AIR FORCE
    • Awareness
    • BSF Police News
    • CBI Police News
    • CRPF Police News
    • Condolences
    • Navy News
    • Navy News
    • WOMEN POLICE
  • Recruitment
  • Youtube
  • TAMIL NADU
  • KARNATAKA
  • ANDHRA PRADESH
  • TELANGANA
  • AIR FORCE
  • ARMY
  • BSF
  • CBI
  • CRPF
  • Navy
  • NIA
  • Greetings
    • MEMBER GREETINGS
    • POLICE GREETINGS
  • TECHNOLOGY
No Result
View All Result
Police News Plus
No Result
View All Result
  • Home
  • Interpol Police
  • International
  • National News
  • States +
  • Police News +
  • Recruitment
  • Youtube
  • TAMIL NADU
  • KARNATAKA
  • ANDHRA PRADESH
  • TELANGANA
  • AIR FORCE
  • ARMY
  • BSF
  • CBI
  • CRPF
  • Navy
  • NIA
  • Greetings
  • TECHNOLOGY
Home TELANGANA POLICE NEWS

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మారండి రాచకొండ సీపీ సుధీర్ బాబు

Praveen Samuel by Praveen Samuel
December 31, 2023
in SOUTHERN STATES, TELANGANA POLICE NEWS
Reading Time: 1 min read
399 4
A A
0
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మారండి రాచకొండ సీపీ సుధీర్ బాబు
611
SHARES
1.3k
VIEWS
Share on FacebookShare on Twitter

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మారండి. రాచకొండ సీపీ సుధీర్ బాబు ఐపిఎస్ హెచ్చరిక నేరచరిత్రగల రౌడీ షీటర్లలో మార్పు కోసం రాచకొండ పోలీసు వారి “కౌన్సిలింగ్” నేరప్రవృత్తిని వీడే వారి మీద పాజిటివ్ షీట్ ఓపెన్ చేస్తాం.
ఈరోజు రాచకొండ కమిషనర్ సుదీర్ బాబు ఐపీఎస్ గారు నేరచరిత్రగల రౌడీషీటర్లలో మార్పు కోసం ఎల్బీ నగర్ లోని సీపీ క్యాంపు కార్యాలయంలో కౌన్సిలింగ్ సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ గారు ప్రసంగిస్తూ.. గతంలో నేరాలకు పాల్పడిన వారు నేరములు వీడి ప్రస్తుత సమాజంతో నచజీవనాన్ని గడుపుతూ హుందాగా జీవించాల్సిన అవసరాన్ని చెప్పారు. నేరస్తులు తొందరపాటులో నేరాలు చేసినా సరే తప్పు చేయని వారి కుటుంబం కూడా దాని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతుందని తెలిపారు. కౌన్సిలింగ్ కు హాజరైన రౌడీ పీటర్స్ తన పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని మార్పు తెచ్చు కోవాలని, రౌడీ పీటర్ అనే ఓ పదం తమ బిడ్డల భవిష్యత్ కూడా నాశనం. చేస్తుందని గుర్తు చేశారు.

రౌడీ షీట్ ఉన్నటు వంటి వారు న్యూ ఇయర్ సందర్భంగా తమలో మార్పు తెచ్చుకొని నేరప్రవృత్తిని మార్చుకుని సమాజంలో కలవాలని, సాధారణ పౌరుల్లాగా నూతన జీవితం ప్రారంభించాలని సూచించారు. పిల్లలు తమ తల్లిదండ్రులను చూసి ఎదుగుతారని, అందుకని రౌడీషీటర్లు నేరప్రవృత్తిని వదలి పిల్లలు మంచిగా ఎదగేలా, హుందాగా జీవించేలా, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేసుకునేలా బాధ్యత వహించాలని అన్నారు..
డాక్టర్ బిడ్డలు డాక్టర్ అవుతున్నారని, పోలీస్ ఆఫీసర్ పిల్లలు పోలీస్ ఆఫీసర్లు అవుతున్నాని, రౌడీ పీటర్స్ పిల్లలు తమ తల్లిదండ్రులను అనుసరిస్తే నేరస్తులుగా తయారు అవుతారని పేర్కొన్నారు. నేర ప్రవృత్తిని మార్చుకోవడానికి అవకాశం ఇస్తున్నామని, మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
రౌడీ పీటర్ ఉన్న ప్రతీ ఒక్కరిపై ప్రత్యేక బృందాల ద్వారా ప్రత్యేక నిఘా ఉంటుందని, చట్ట వ్యతిరేక పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మా కబ్జాలు, ప్రజలను భయపెట్టడం, ఆస్తుల ద్వంసం వంటి చట్ట విరుద్ధ పనులకు పాల్పడే వారిపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. మార్పు కోసం ప్రయత్నించే వారికి సమాజ సేవ చేసే అవకాశం కూడా కల్పిస్తామని, పోలీసులు రౌడీ పేటర్ల నుండి కోరుకునేది మార్పు మాత్రమే అని మీ చుట్టు జరిగే నేరాలపై సమాచారం అందించి మాకు సహకరించే వారికి మార్పు వచ్చిన వారికి పాజిటివ్ ఫీట్ ఓపెన్ చేస్తామని హామీ ఇచ్చారు.
రౌడీ షీట్ రికార్డ్ లో వారు చేసే మంచి పని కూడా ఎంటర్ చేస్తామని, మార్పు పూర్తిగా వస్తే రౌడీ షీట్ తొలగించేందుకు కూడా అవకాశం ఉందని తెలిపారు.
గతాన్ని మరచిపోయి మారిన మనసుతో ముందడుగు వేయాలని, అందులో వారి కుటుంబ పాత్ర చాలా ముఖ్యమని పేర్కొన్నారు. జైలులో గడిపే వారికంటే నేరాలకు పాల్పడకుండా సమాజంలో మంచి పౌరులుగా ఉండే వారికి కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సదస్సుకు హాజరైన రౌడీ మీటర్లు పోలీస్ శాఖ వారు తమలో మార్పు కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పై తమ సంతోషాన్ని వ్యక్తం చేసినారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డిసిపి జానకి దారావత్ ఐపీఎస్, యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర ఐఎఎస్, ఎస్టి డీసీపీ -1 గిరిధర్ రావు ఐపీఎస్, మహేశ్వరం డీసీపీ శ్రీనివాస్ ఐపిఎస్, ఎస్ఎటి డిసిపి మురళీదర్, ఎల్బీనగర్ డిసిపి పాయి తదితరులు పాల్గొన్నారు.

RelatedPosts

Rachakonda Police Bust Drug Racket, 2 arrested

Bhongir SHE Team Raises Awareness

Rachakonda Police Rescue Homeless Woman

Our Citizen Reporter – Telangana

Mr. Bharath Reddy

Tags: Rachakonda Police

Related Posts

Rachakonda Police Bust Drug Racket, 2 arrested

Rachakonda Police Bust Drug Racket, 2 arrested

June 12, 2025
Bhongir SHE Team Raises Awareness

Bhongir SHE Team Raises Awareness

May 25, 2025
Rachakonda Police Rescue Homeless Woman

Rachakonda Police Rescue Homeless Woman

May 23, 2025
She Team Leads ECIL Awareness Drive

She Team Leads ECIL Awareness Drive

May 16, 2025
Rachakonda CP Inspects Chaitanyapuri Station

Rachakonda CP Inspects Chaitanyapuri Station

May 14, 2025
Police Commissioner Visits Police Stations

Police Commissioner Visits Police Stations

February 2, 2025

News Archives

Latest News

Punjab SSOC Foils Terror Plot, Nabs Two Operatives

Tirunelveli Police Slap Goondas Act on Bomb Accused

Assam Police Seize Yaba Worth ₹6.5 Cr, Five Held

AP SPF Promotes 248 Constables

Bhojpur Police Boost Efficiency with Daily Reviews

Kerala Police Launches ‘Pol Blood’ Lifesaving Drive

Dindigul Police Educate Students on Cyber crime, Child Safety

SOUTHERN INDIA

  • ANDHRA PRADESH POLICE
  • KARNATAKA POLICE NEWS
  • KERALA POLICE NEWS
  • PUDUCHERRY POLICE NEWS
  • TAMIL NADU POLICE NEWS
  • TELANGANA POLICE NEWS

WEATERN INDIA

  • CHHATTISGARH POLICE NEWS
  • MADHYA PRADESH POLICE NEWS
  • MAHARASHTRA POLICE NEWS
  • RAJASTHAN POLICE NEWS
  • GOA POLICE NEWS
  • GUJARAT POLICE NEWS

NORTH INDIA

  • CHANDIGARH POLICE NEWS
  • HARYANA POLICE NEWS
  • HIMACHAL PRADESH POLICE NEWS
  • PUNJAB POLICE NEWS
  • UTTARAKHAND POLICE NEWS
  • UTTAR PRADESH POLICE NEWS

EASTERN INDIA

  • BIHAR POLICE NEWS
  • JHARKHAND POLICE NEWS
  • ODISHA POLICE NEWS
  • SIKKIM POLICE NEWS
  • WEST BENGAL POLICE NEWS
  • TAMIL
  • KANNADA
  • NATIONAL POLICE DAY

© 2022 Newsmedia Association of India Developed by JMIT.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • Interpol Police
  • International
  • National News
  • States +
    • SOUTHERN STATES
    • CENTRAL STATES
    • NORTHERN STATES
    • NORTH EASTERN STATES
    • NORTH WESTERN STATES
    • EASTERN STATES
    • WESTERN STATES
  • Police News +
    • ARMY NEWS
    • AIR FORCE
    • Awareness
    • BSF Police News
    • CBI Police News
    • CRPF Police News
    • Condolences
    • Navy News
    • Navy News
    • WOMEN POLICE
  • Recruitment
  • Youtube
  • TAMIL NADU
  • KARNATAKA
  • ANDHRA PRADESH
  • TELANGANA
  • AIR FORCE
  • ARMY
  • BSF
  • CBI
  • CRPF
  • Navy
  • NIA
  • Greetings
    • MEMBER GREETINGS
    • POLICE GREETINGS
  • TECHNOLOGY

© 2022 Newsmedia Association of India Developed by JMIT.