పెద్ద కోడూరు గ్రామ శివారులో ఉన్న సిఏఆర్ హెడ్ క్వార్టర్ లో ఏఆర్ సిబ్బంది అధికారులతో ఇంట్రాక్టివ్ సెషన్ నిర్వహించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందె శ్రీనివాసరావు
ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ అందె శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈరోజు సిఏ ఆర్ హెడ్ క్వార్టర్ లో ఏఆర్ సిబ్బంది అధికారులతో ...